వివి వెంచర్స్ పతాకంపై కేతన్ శ్రీవాస్ధవ్ హీరోగా హిందీ తెలుగు తమిళ భాషల్లో నిర్మిస్తున్న పాన్ ఇండియా మూవీ దివ్యభారతి.. “అనుమానాస్పద మృతి” ట్యాగ్ లైన్ గా రాబోతున్న ఈ చిత్ర పోస్టర్ను ప్రముఖ సినిమా టోగ్రఫి మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ రిలీజ్ చేశారు.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత పూర్ణిమ మాట్లాడుతూ మా చిత్ర పోస్టర్ను తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు చేయడం ఎంతో ఆనందంగా చేయటం ఎంతో ఆనందంగా ఉంది. దివ్యభారతి గత స్మృతులను గుర్తు చేసుకుంటూ ఈ చిత్రాన్ని తెరకించడం జరిగుతుంది. అప్పటి పరిణామాలను దివ్యభారతి జీవితంలో జరిగిన సంఘటనలను కళ్ళకు కట్టినట్టు ఈ చిత్రంలో తెరకెక్కించడం జరగానుంది.ఈ చిత్రం కచ్చితంగా ప్రేక్షకులను అలరిస్తుందని ఆశిస్తున్నాము. అన్నారు.
చిత్ర దర్శకుడు విమల్ శ్రీవాస్తవ్ మాట్లాడుతూ ఇది ఒక భిన్నమైన కథాంశం .మర్డర్ మిస్టరీ నైపద్యంతో కూడుకున్న క్రైమ్ చిత్రం ఇది. ఆగస్టు మొదటి వారంలో షూటింగ్ ప్రారంభించుకొని సింగిల్ షెడ్యూల్లో చిత్రాన్ని పూర్తి చేయనున్నాము. ఈ చిత్రంలో పాత కొత్త నటీనటుల కాంబినేషన్ ఉంటుంది.ఈ చిత్రంలోఒక ప్రముఖ నటి కిరోల్ పోషించనుంది. వివరాలు త్వరలో తెలియజేస్తాం
అని అన్నారు.
కేతన్ శ్రీ వాస్తవ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి కో ప్రొడ్యూసర్: అమల, సంగీతం: శ్యామ్ డల్లి, ఎగ్జిక్యూటివ్ మేనేజర్: జిఎస్టి మల్లన్న, కథ , పోస్టర్ డిజైనర్: గోవింద్, లిరిక్స్ :హృతిక్, పి ఆర్ ఓ: వీరబాబు…
కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం: విమల్ శ్రీ వాస్తవ్
నటుడిగా, వ్యక్తిగా నటభూషణ శోభన్ బాబుకు ఓ ప్రత్యేకస్థానం ఉందని సీనియర్ నటుడు మురళీమోహన్ అన్నారు. శోభన్ బాబు కథానాయకుడిగా…
కొత్త టెక్నిషియన్స్‌ను అనౌన్స్ చేసిన టీమ్ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’ రిలీజ్‌కు కౌంట్ డౌన్…
నిజాయితీతో, భావోద్వేగపూరిత కథలను ప్రోత్సహిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తూ వేగంగా ఎదుగుతోన్న నిర్మాణ సంస్థ విజన్ సినిమా హౌస్. డా.…
ఎప్పటికప్పుడు వైవిధ్యమైన కంటెంట్‌తో ప్రేక్షకులను మెపిస్తూ వారి హృదయాల్లో తనదైన స్థానాన్ని సంపాదించుకున్న ఓటీటీ ఫ్లాట్ ఫామ్ జియో హాట్…
యష్ రాజ్ ఫిల్మ్స్ హిస్టారికల్ బ్లాక్ బస్టర్ దిల్ వాలే దుల్హనియా లే జాయేంగే (DDLJ) 30 వసంతాల సందర్బంగా…
ధనుష్, కృతి సనన్ సూపర్బ్ కెమిస్ట్రీతో ఆకట్టుకుంటోన్న ‘అమరకావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైలర్.. హిందీతో పాటు తమిళ, తెలుగులోనూ…