వాలంటైన్స్ డే స్పెషల్.. రేపే “స్కై” మూవీ ధియేట్రికల్ రిలీజ్..

Must Read

ప్రేక్షకులకి వేలంటైన్స్ డే విషెస్ చెబుతూ.. ఫిబ్రవరి 13 న “స్కై” మూవీని మేకర్స్ ధియేటర్ రిజీజ్ చేస్తున్నారు. మురళీ కృష్ణంరాజు, శృతి శెట్టి, ఆనంద్ ప్రదాన పాత్రల్లో, పృధ్వీ పేరిచర్ల డైరెక్షన్లో వేలార్ ఎంటర్టైన్మెంట్ స్టూడియోస్ పతాకం పై నిర్మిస్తున్న ఈ “స్కై” మూవీకి ప్రఖ్యాత సినీమాటోగ్రాఫర్ రసూల్ ఎల్లోర్ సినిమాటోగ్రఫీ, సీనియర్ ఎడిటర్ సురేష్ ఆర్స్ ఎడిటింగ్ వర్క్ అందిచారు.

నాగిరెడ్డి గుంటక, శ్రీలక్ష్మి గుంటక, మురళీ కృష్ణంరాజు, పృధ్వీ పేరిచర్ల సంయుక్తంగా ఈ మూవీని నిర్మించారు. ఈ స్కై మూవీతో మ్యూజిక్ డైరెక్టర్ పరిచయం అవుతున్న శివప్రసాద్ కంపోస్ చేసిన సాంగ్స్ కి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుందని మేకర్స్ చెప్తున్నారు. రేపు, ఫిబ్రవరి 13 న రిలీజ్ కాబోతున్న ఈ “స్కై” మూవీ కూడా ప్రేక్షకులందరినీ కచ్చితంగా అలరిస్తుందని మేకర్స్ బావిస్తున్నారు.

Latest News

వాలెంటైన్స్ డే సందర్భంగా హర్షిత్ రెడ్డి హీరోగా నటిస్తున్న “దీవాన” మూవీ స్టోరీ పోస్టర్ రిలీజ్

శుభం సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న యంగ్ టాలెంటెడ్ యాక్టర్ హర్షిత్ రెడ్డి హీరోగా నటిస్తున్న కొత్త సినిమా "దీవాన". ఈ చిత్రాన్ని అర్హ మీడియా,...

More News