జార్జ్ రెడ్డి సినిమా ఫేం డైరెక్టర్ జీవన్ రెడ్డి రాసిన కథతో తెరకెక్కనున్న కొత్త సినిమా “సింగరేణి జంగ్ సైరెన్”. ది అండర్ గ్రౌండ్ లైవ్స్ అనేది ట్యాగ్ లైన్. ఈ చిత్రాన్ని ధూమ్ర వారాహి బ్యానర్ పై నూతన దర్శకుడు వివేక్ ఇనుగుర్తి రూపొందించనున్నారు. 1999 లో సింగరేణిలో జరిగిన ఓ యధార్థ సంఘటన ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుంది.
ఈ సర్వైవల్ డ్రామా మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి. త్వరలోనే “సింగరేణి జంగ్ సైరెన్” సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ సినిమా నటీనటులు, ఇతర వివరాలు ప్రపంచ కార్మిక దినోత్సవం అయిన మేడే రోజున ప్రకటించనున్నారు. తెలంగాణ నేపథ్య సినిమాలు మంచి ఆదరణ పొందుతున్న ఈ టైమ్ లో పక్కా తెలంగాణ నేటివ్ మూవీగా “సింగరేణి జంగ్ సైరెన్” సినిమాను పిక్చరైజ్ చేయనున్నారు.
టెక్నికల్ టీమ్
కాస్ట్యూమ్స్ – ప్రసన్న దంతులూరి
అసొసియేట్ రైటర్: లాటి ఫ్లింకారీ
ఎడిటింగ్ – హరీశ్ మధురెడ్డి
సినిమాటోగ్రఫీ – రాకీ వనమాలి
స్టిల్స్ : సేగు వికాస్
వీఎఫ్ఎక్స్ – మధు అర్జ్
మ్యూజిక్- సురేష్ బొబ్బిలి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ – లలన్ మహేంద్ర, టి. మురళి రఘువరన్
పీఆర్ఓ- జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)
కథ – జీవన్ రెడ్డి
దర్శకత్వం – వివేక్ ఇనుగుర్తి
న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…
యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…
భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…
విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…
న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…
సంగీత దర్శకుడు, నటుడు, సింగర్ రఘు కుంచె టైటిల్ రోల్‌లో నటించిన చిత్రం "గేదెల రాజు". ఈ సినిమాలో రవి…