టాలీవుడ్

జ‌వాన్‌లో మ‌రోసారి లుంగీ డాన్స్‌తో దుమ్ము రేపిన షారూఖ్ ఖాన్‌, ప్రియ‌మ‌ణి

బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్‌కి లుంగీతో ఉన్న అనుబంధం ఎంతో ప్ర‌త్యేక‌మైంది. గ‌తంలో ఆయ‌న క‌థానాయ‌కుడిగా న‌టించిన చెన్నై ఎక్స్‌ప్రెస్ చిత్రంలో లుంగీ డాన్స్ సాంగ్ ఎంత పాపుల‌ర్ అయ్యిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. అప్పుడే కాదు రీసెంట్‌గా రిలీజైన జ‌వాన్ సినిమాలో దుమ్మే దులిపేలా … సాంగ్‌లోనూ లుంగీతో షారూఖ్‌కి ఉన్న అనుబంధం మ‌రోసారి తేట తెల్ల‌మైంది. ఈ సాంగ్ మ్యూజిక్ చార్ట్స్‌లో ప్ర‌పంచ వ్యాప్తంగా పాట‌కు త‌గ్గ‌ట్టే నిజంగా టాప్‌లో ఉండి దుమ్ము దులుపుతోంది.

యాదృచ్చికంగానే జ‌రిగినా లుంగీ క‌ట్టుకుని డాన్స్ చేయ‌టం అనేది షారూఖ్‌కి ల‌క్ అనే చెప్పాలి. షారూక్‌ఖాన్ ప‌వ‌ర్‌తో పాటు లుంగీ కూడా ల‌క్ కూడా తోడైంద‌ని ఫ్యాన్స్ భావిస్తున్నారు.  కేవ‌లం షారూఖ్ మాత్ర‌మే కాదు.. వెనుక ఉండే వెయ్యి మందికి పైగా బ్యాగ్రౌండ్ డాన్స‌ర్స్ సైతం లుంగీ క‌ట్టుకుని డాన్స్ చేయ‌టం వ‌ల్ల పాట‌కు ఓ ప్ర‌త్యేక‌మైన స్టైల్ క్రియేట్ అయ్యింది. ఈ పాట‌లో మ‌రో అనుకోకుండా క‌లిసి వ‌చ్చిన మ‌రో విష‌య‌మేమంటే ఇందులో ప్రియ‌మ‌ణి కూడా ఉండ‌టం. చెన్నై ఎక్స్‌ప్రెస్‌లో ఆమె షారూఖ్‌తో క‌లిసి లుంగీ డాన్స్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు మ‌రోసారి ఆమె కింగ్ ఖాన్‌తో క‌లిసి స్క్రీన్ షేర్ చేసుకుంది. 1,2,3,4 గెట్ ఆన్ ది డాన్స్ ఫ్లోర్ అంటూ షారూక్, ప్రియ‌మ‌ణిని మ‌రోసారి చూసి ఫ్యాన్స్ ఎంజాయ్ చేయ‌బోతున్నారు.

లార్జ‌ర్ దేన్ లైఫ్ విజువ‌ల్స్‌, పాజిటివ్ ఎన‌ర్జీతో ఈ పాట షారూఖ్‌కి మ్యూజిక్‌పై ఉన్న క‌నెక్ష‌న్‌ను ఎలివేట్ చేస్తోంది. ఈ పాట‌కు 24 గంట‌ల్లోనే 46 మిలియ‌న్ వ్యూస్ రావ‌టం టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీగా మారింది. ‘జవాన్’ చిత్రాన్ని రెడ్ చిల్లీస్ ఎంట‌ర్‌టైన్మెంట్ బ్యాన‌ర్‌పై అట్లీ ద‌ర్శ‌క‌త్వంలో గౌరీ ఖాన్ నిర్మిస్తున్నారు. గౌర‌వ్ వ‌ర్మ ఈ సినిమాకు స‌హ నిర్మాత‌. సెప్టెంబ‌ర్ 7న ‘జ‌వాన్‌’ చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా హిందీ, తెలుగు, త‌మిళ భాషల్లో రిలీజ్ అవుతుంది.

Tfja Team

Recent Posts

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైల‌ర్‌.. హిందీతో పాటు త‌మిళ‌, తెలుగులోనూ…

10 hours ago

ఫిబ్రవరి 6, 2026న‌ ‘యుఫోరియా’ గ్రాండ్ రిలీజ్‌

బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ రూపొందిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘యుఫోరియా’. శ్రీమ‌తి రాగిణి గుణ స‌మ‌ర్ప‌ణ‌లో గుణ…

4 days ago

కోయంబత్తూరులోని ఈ యోగ కేంద్రం వద్దనున్న లింగ భైరవి సన్నిధిలో, పవిత్రమైన ‘భూత శుద్ధి వివాహం’ చేసుకున్న సమంత ప్రభు, రాజ్ నిడిమోరు

ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు మరియు చలనచిత్ర నిర్మాత, దర్శకుడు రాజ్ నిడిమోరు సోమవారం ఉదయం కోయంబత్తూరులోని ఈశా…

4 days ago

తల్లి చేతుల మీదుగా అవార్డులను అందుకున్న మధుర క్షణాల్ని గుర్తు చేసుకున్న సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్

సుప్రీం హీరో సాయి దుర్ఘ తేజ్ తాజాగా వేసిన పోస్ట్ గమనిస్తే తన తల్లిపై ఎంత ప్రేమ ఉందో మరోసారి…

3 weeks ago

“రాజు వెడ్స్ రాంబాయి” మీ హృదయాన్ని తాకే అందమైన ప్రేమ కథ – ట్రైలర్ లాంఛ్ లో హీరో అడివి శేష్

అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా "రాజు వెడ్స్ రాంబాయి". ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల…

3 weeks ago

‘దేవగుడి’ రియల్ స్టోరి.. కచ్చితంగా పెద్ద సక్సెస్ అవుతుంది – టీజర్ లాంచ్ వేడుకలో హీరో శ్రీకాంత్

కంటెంట్‌ను నమ్ముకుని చెబుతున్నా.. ‘దేవగుడి’తో సక్సెస్ కొడుతున్నాం - నిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డి పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్…

3 weeks ago