టాలీవుడ్

‘సత్య’ సినిమా స్ట్రీమింగ్‌ ‘ఆహా’ ఓటిటిలో

హమరేశ్, ప్రార్ధనా సందీప్‌ జంటగా నటించిన ఎమోషనల్‌ ఫ్యామిలీ డ్రామా ‘సత్య’. వాలీ మోహన్‌దాస్‌ దర్శకుడు. శివమ్‌ మీడియా పతాకంపై శివమల్లాల నిర్మాతగా మారి తమిళ చిత్రం ‘రంగోలి’ ని తెలుగులోకి ‘సత్య’ పేరుతో అనువదించిన సంగతి తెలిసిందే. ‘ఆడుకాలం’ మురుగదాస్‌ తండ్రిపాత్రలో ఎంతో గొప్పగా నటించారు. సినిమా చూసిన ప్రతి ఒక్కరు చక్కని విలువలున్న చిత్రమన్నారు. గవర్నమెంట్‌ కాలెజి కంటే ప్రవేట్‌ కాలేజి అయితే మంచి అలవాట్లు చదువు వస్తుంది అనే అపోహ నుండి చక్కగా చదివే పిల్లలు ఏ స్కూల్‌లో ఉన్న మంచిగా చదువుతారు అనే కాన్సెప్ట్‌తో విడుదలైన ఈ చిత్రం ఎమోషనల్‌ హిట్‌గా నిలిచింది.

అప్పులు చేసి వడ్డీలు కడుతూ పిల్లలను ప్రవేట్‌ స్కూల్స్, కాలేజిల్లో చేర్చి ఇబ్బందులు పడే ఒక చిన్న ఫ్యామిలీ కథే ఈ ‘సత్య’ . వినాయకచవితి సందర్భంగా ఆహాలో స్ట్రీమింగ్‌ జరుపుకుంటున్న ఈ సినిమాని చూసి ప్రతి ఒక్కరు తమ జీవితాల్లోని స్కూల్, కాలెజీ , టీనేజ్‌ లవ్‌ని మరోసారి మీరంతా గుర్తు తెచ్చుకోవాలని ప్రేక్షకులను కోరుకుంటున్నాం అంటున్నారు చిత్రయూనిట్‌. ఈ చిత్రానికి సంగీతాన్ని సుందరమూర్తి అందించగా మాటలను కె.యన్‌ విజయ్‌కుమార్‌ అందించారు. పాటలు– రాంబాబు గోసాల
పి.ఆర్‌.వో– వి.ఆర్‌ మధు, మూర్తి మల్లాల

Tfja Team

Recent Posts

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైల‌ర్‌.. హిందీతో పాటు త‌మిళ‌, తెలుగులోనూ…

11 hours ago

ఫిబ్రవరి 6, 2026న‌ ‘యుఫోరియా’ గ్రాండ్ రిలీజ్‌

బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ రూపొందిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘యుఫోరియా’. శ్రీమ‌తి రాగిణి గుణ స‌మ‌ర్ప‌ణ‌లో గుణ…

4 days ago

కోయంబత్తూరులోని ఈ యోగ కేంద్రం వద్దనున్న లింగ భైరవి సన్నిధిలో, పవిత్రమైన ‘భూత శుద్ధి వివాహం’ చేసుకున్న సమంత ప్రభు, రాజ్ నిడిమోరు

ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు మరియు చలనచిత్ర నిర్మాత, దర్శకుడు రాజ్ నిడిమోరు సోమవారం ఉదయం కోయంబత్తూరులోని ఈశా…

4 days ago

తల్లి చేతుల మీదుగా అవార్డులను అందుకున్న మధుర క్షణాల్ని గుర్తు చేసుకున్న సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్

సుప్రీం హీరో సాయి దుర్ఘ తేజ్ తాజాగా వేసిన పోస్ట్ గమనిస్తే తన తల్లిపై ఎంత ప్రేమ ఉందో మరోసారి…

3 weeks ago

“రాజు వెడ్స్ రాంబాయి” మీ హృదయాన్ని తాకే అందమైన ప్రేమ కథ – ట్రైలర్ లాంఛ్ లో హీరో అడివి శేష్

అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా "రాజు వెడ్స్ రాంబాయి". ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల…

3 weeks ago

‘దేవగుడి’ రియల్ స్టోరి.. కచ్చితంగా పెద్ద సక్సెస్ అవుతుంది – టీజర్ లాంచ్ వేడుకలో హీరో శ్రీకాంత్

కంటెంట్‌ను నమ్ముకుని చెబుతున్నా.. ‘దేవగుడి’తో సక్సెస్ కొడుతున్నాం - నిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డి పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్…

3 weeks ago