ఎవరిని పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోయే రామ్‌గోపాల్ వర్మ టాలెంట్‌ని వెతికి పట్టుకోవటంలో దిట్ట అనే సంగతి అందరికి తెలిసిందే. అందుకు ఉదాహరణ ఆయన ఎంతోమంది టాలెంట్ ఉన్న నటీనటులను భారతదేశానికి అందించారు.
స్త్రీ అంటే నాకు విపరీతమైన అభిమానం అని చెప్పే ఆర్జీవి ఆడవాళ్లు కట్టుకునే ‘శారీ’ని తన కొత్త సినిమా టైటిల్‌గా పెట్టి మరో అమ్మాయిని చిత్ర పరిశ్రమకు పరిచయం చేస్తున్నారు. ‘శారీ’ సినిమా ఒక సైకలాజికల్ థ్రిల్లర్. యాధృశ్చికంగా ఒక ఇన్‌స్టా రీల్‌లో చూసి కేరళ అమ్మాయిని ‘శారీ’ కి సెలెక్ట్ చేసి సిల్వర్ స్క్రీన్‌కి పరిచయం చేస్తున్నారు.
ఆ శారీ భామ పేరు ‘ఆరాధ్యదేవి’. ఆమె ఫస్ట్‌లుక్‌ను ఆర్జీవి డెన్ టాలెంటెడ్ ఫోటోగ్రాఫర్ యశ్వంత్ క్లిక్ మనిపించంగా రామ్‌గోపాల్ వర్మ మీడియాకి తన హీరోయిన్‌ని స్వయంగా పరిచయం చేశారు.
ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు…
డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 5 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. బ్లాక్ బస్టర్ టాక్…
వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్ కానిస్టేబుల్ కనకం. ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వం వహించారు.…
చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'నారి నారి నడుమ మురారి' జనవరి…
మెగాస్టార్ చిరంజీవి, హిట్ మెషిన్ అనిల్ రావిపూడి హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ 'మన శంకర వర ప్రసాద్ గారు' తో…
రాకింగ్ స్టార్ యష్ సెన్సేషనల్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’లో మెల్లిసా పాత్రలో రుక్మిణి…