నల్లపూసలు ఫేం ” బాబ్జీ”
దర్శకత్వం లో తూలికా తనిష్క్ క్రియేషన్స్ పతాకంపై
బెల్లి జనార్థన్ తొలి ప్రయత్నంగా నిర్మిస్తున్న
“” పోలీస్ వారి హెచ్చరిక “”
చిత్రం శరవేగంగా టాకీ పార్ట్ ను
పూర్తి చేసుకొని ప్రస్తుతం పాటల చిత్రీకరణను జరుపుకుంటుంది…..!
ఈ సందర్భంగా దర్శకుడు బాబ్జీ చిత్రం ప్రోగ్రెస్ ను తెలుపుతూ ” అరకులోయ , కాఫీ వనం , ఆపిల్ రిసార్ట్స్ ,
వైజాగ్ యారాడా బీచ్ , నకిరేకల్ లాండ్స్ , యస్ స్టూడియో మొదలైన లొకేషన్ లలో యీ చిత్రం లోని పాటలను చిత్రీకరించమని ….”
తెలిపారు….!
గత రెండు దశాబ్దాలుగా రెండు
తెలుగు రాష్ట్రాలలోని గాయనీ గాయకులతో ఐదు లక్షల ప్రైవేట్ సాంగ్స్ ను స్వరపరచి సంచలనం సృష్టించి , రెండు రాష్ట్రాలలోని ప్రైవేటు పాటల గాయనీ గాయకులకు , పాటల రచయితలకు అభిమాన పాత్రుడైన సంగీత దర్శకుడు
” గజ్వేల్ వేణు” ను యీ సినిమా ద్వారా వెండితెరకు
పరిచయం చేస్తున్నామని …”
దర్శకుడు బాబ్జీ తెలిపారు…!
చిత్ర నిర్మాత బెల్లి జనార్థన్
మాట్లాడుతూ ” రెండు రోజులలో పాటల చిత్రీకరణ పూర్తి అవుతుందని , ఆ వెంటనే నల్గొండ లో క్లైమాక్స్
సన్నివేశాలను చిత్రీకరించడం తో సినిమా షూటింగ్ పూర్తి అవుతుందని ” తెలిపారు….!
అఖిల్ సన్నీ , అజయ్ ఘోష్ , రవి కాలే , షియాజీ షిండే , శుభలేఖ సుధాకర్ , కాశీ విశ్వనాథ్ , సంజయ్ నాయర్, జబర్దస్త్ వినోద్ , జబర్దస్త్ పవన్ ,
హిమజ , జయ వాహిని , శంకరాభరణం తులసి, మేఘనా ఖుషి , రుచిత తదితరులు ఈ చిత్ర తారాగణం…..!
కెమెరా : నళినీ కాంత్ , సంగీతం : గజ్వేల్ వేణు ,
ఎడిటర్ : శివ శర్వాణి ,
పి ఆర్ ఓ .మధు వి .ఆర్
ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్ : హను మంతరావు ,
నిర్మాణ నిర్వహణ : ఎన్. వై. సుబ్బరాయుడు ,
నిర్మాత : బెల్లి జనార్థన్ ,
రచన , దర్శకత్వం : బాబ్జీ
యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…
భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…
విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…
న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…
సంగీత దర్శకుడు, నటుడు, సింగర్ రఘు కుంచె టైటిల్ రోల్‌లో నటించిన చిత్రం "గేదెల రాజు". ఈ సినిమాలో రవి…
లీడింగ్ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా మరో సరికొత్త వెబ్ సిరీస్ "పోచమ్మ" ను సబ్ స్క్రైబర్స్ ముందుకు…