దళపతి విజయ్, క్రియేటివ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా ఎంటర్ టైనర్ “ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్”. AGS ఎంటర్‌టైన్‌మెంట్ (P) Ltd బ్యానర్ పై కల్పతి ఎస్ అఘోరం, కల్పతి ఎస్ గణేష్, కల్పాతి ఎస్ సురేష్ ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ తో నేషనల్ వైడ్ గా హ్యుజ్ బజ్ క్రియేట్ చేసిన ఈ సినిమా ఆంధ్ర, తెలంగాణ డిస్ట్రిబ్యూషన్ రైటర్స్ ని ప్రముఖ నిర్మాణ, డిస్ట్రిబ్యుషన్ సంస్థ మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ LLP సొంతం చేసుకుంది. రెండు తెలుగు రాష్ట్రాలలో చాలా గ్రాండ్ గా విడుదల చేయనుంది.
ఈ మోస్ట్ యాంటిసిపేటెడ్ పాన్ ఇండియా ఎంటర్ టైనర్ లో విజయ్ సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తున్నారు. ప్రశాంత్, ప్రభుదేవా, మోహన్, జయరామ్, స్నేహ, లైలా ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.
టాప్ టెక్నిషియన్స్ ఈ సినిమాకి పని చేస్తున్నారు. సెన్సేషనల్ కంపోజర్ యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందిస్తున్నారు. సిద్ధార్థ నుని డీవోపీ కాగ, ప్రొడక్షన్ డిజైనర్ రాజీవ్. వెంకట్ రాజన్ ఎడిటర్.
నటీనటులు : విజయ్, ప్రశాంత్, ప్రభుదేవా, మోహన్, జయరామ్, స్నేహ, లైలా, అజ్మల్ అమీర్, మీనాక్షి చౌదరి, వైభవ్, యోగి బాబు, ప్రేమి అమరేన్, యుగేంద్రన్ వాసుదేవన్, అఖిలన్
టెక్నికల్ టీం:
రచన, దర్శకత్వం: వెంకట్ ప్రభు
సంగీతం: యువన్ శంకర్ రాజా
బ్యానర్: AGS ఎంటర్‌టైన్‌మెంట్ (P) Ltd
నిర్మాతలు: కల్పతి ఎస్ అఘోరం, కల్పతి ఎస్ గణేష్, కల్పాతి ఎస్ సురేష్
క్రియేటివ్ ప్రొడ్యూసర్: అర్చన కల్పాతి
అసోసియేట్ క్రియేటివ్ ప్రొడ్యూసర్: ఐశ్వర్య కల్పతి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: S.M.వెంకట్ మాణికం
డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: సిద్ధార్థ నుని
ప్రొడక్షన్ డిజైనర్: రాజీవ్
యాక్షన్: దిలీప్ సుబ్బరాయన్
ఎడిటర్: వెంకట్ రాజన్
డైలాగ్ రైటర్స్ : విజి & వెంకట్ ప్రభు
ఎడిషనల్ స్క్రీన్ ప్లే & డైలాగ్: కె.చంద్రు & ఎళిలరసు గుణశేఖరన్
ఆర్ట్ డైరెక్టర్స్ : బి.శేఖర్ & సూర్య రాజీవన్
పీఆర్వో: వంశీ-శేఖర్
యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…
భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…
విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…
న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…
సంగీత దర్శకుడు, నటుడు, సింగర్ రఘు కుంచె టైటిల్ రోల్‌లో నటించిన చిత్రం "గేదెల రాజు". ఈ సినిమాలో రవి…
లీడింగ్ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా మరో సరికొత్త వెబ్ సిరీస్ "పోచమ్మ" ను సబ్ స్క్రైబర్స్ ముందుకు…