టాలీవుడ్

ఆస్ట్రిడ్ డెర్మటాలజీ, కాస్మొటాలజీ క్లినిక్’ ప్రారంభించిన మురళీ మోహన్

డెర్మటాలజీ, కాస్మొటాలజీలో ఏడేళ్ల అనుభవం ఉన్న డాక్టర్ అలేఖ్య రాళ్లపల్లి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘ఆస్ట్రిడ్ డెర్మటాలజీ, కాస్మొటాలజీ క్లినిక్’ ను సీనియర్ యాక్టర్ మురళీ మోహన్ చేతుల మీదుగా తొలి ఏకాదశి సందర్భంగా ప్రారంభించారు. హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2లో కేబీఆర్ పార్క్ ఎదురుగా టిడిపి ఆఫీస్ రోడ్ లో జిమ్ ఖానా క్లబ్ పక్కన ఈ క్లినిక్ ఏర్పాటు చేశారు. స్కిన్ అండ్ హెయిర్ ప్రాబ్లమ్స్ కు ఆస్ట్రిడ్ డెర్మటాలజీ, కాస్మొటాలజీ క్లినిక్ లో అత్యంత ఆధునిక, మెరుగైన చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. ఈ క్లినిక్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీనియర్ నటులు భాస్కర్, సీనియర్ పాత్రికేయులు జర్నలిస్ట్ ప్రభు, ప్రముఖ నిర్మాత, సంతోషం పత్రిక అధినేత సురేష్ కొండేటి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ప్రముఖ నటులు, నిర్మాత మురళీ మోహన్ మాట్లాడుతూ – ఆస్ట్రిడ్ డెర్మటాలజీ, కాస్మొటాలజీ క్లినిక్ ను నా చేతుల మీదుగా ప్రారంభించడం ఆనందంగా ఉంది. మంచి స్పేషియస్ గా అందమైన ఇంటీరియర్ తో, లేటెస్ట్ టెక్నాలజీ ఎక్విప్మెంట్ తో ఈ క్లినిక్ ను డాక్టర్ అలేఖ్య రాళ్లపల్లి గారు, వారి హజ్బెంట్ ఏర్పాటు చేశారు. బంజారాహిల్స్, జుబ్లీహిల్స్, హైటెక్ సిటీ పరిసర ప్రాంతాల వారికి అందుబాటులో ఉన్న డెర్మటాలజీ, కాస్మొటాలజీ క్లినిక్ ఇది. ఇక్కడి వారంతా ది బెస్ట్ స్కిన్ అండ్ హెయిర్ ట్రీట్ మెంట్ కోసం ఆస్ట్రిడ్ డెర్మటాలజీ, కాస్మొటాలజీ క్లినిక్ సేవల్ని ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాం. ఈ క్లినిక్ మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నా. అన్నారు.

సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ ప్రభు మాట్లాడుతూ – మనవూరి పాండవులు సినిమాలో కీలక పాత్రలో నటించిన భాస్కరరావు గారి కొడుకు తేజ, కోడలు డాక్టర్ అలేఖ్య రాళ్లపల్లి కలిసి ఈ ఆస్ట్రిడ్ డెర్మటాలజీ, కాస్మొటాలజీ క్లినిక్ ఏర్పాటు చేశారు. మురళీ మోహన్ గారు ఈ క్లినిక్ ప్రారంభించడం సంతోషకరం. ప్రైమ్ లొకేషన్ లో లేటెస్ట్ ఎక్విప్ మెంట్ తో ఏర్పాటైన ఈ క్లినిక్ సేవల్ని అవసరమైన వారంతా ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాం. అన్నారు.

డాక్టర్ అలేఖ్య రాళ్లపల్లి మాట్లాడుతూ – లాబెల్ స్కిన్ క్లినిక్ లో ఏడేళ్లు వర్క్ చేశాను. ఏడేళ్ల అనుభవం తర్వాత సొంతంగా ఆస్ట్రిడ్ డెర్మటాలజీ, కాస్మొటాలజీ క్లినిక్ హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2 కేబీఆర్ పార్క్ ఎదురుగా ప్రారంభించాం. ఇందుకు సపోర్ట్ చేసిన మావారు తేజకు థ్యాంక్స్ చెబుతున్నా. మా క్లినిక్ ను లెజెండరీ యాక్టర్ మురళీ మోహన్ గారి చేతుల మీదుగా లాంఛ్ చేసుకోవడం సంతోషంగా ఉంది. ఆయన బ్లెస్సింగ్ మాకు దొరికాయి. మా క్లినిక్ లో స్కిన్, హెయిర్ ప్రాబ్లమ్స్ కు ది బెస్ట్ ట్రీట్ మెంట్ అందిస్తాం. కెమికల్ పీలింగ్, లేజర్ హెయిర్ రిడెక్షన్, లేజర్ టోనింగ్, కార్బన్ పీలింగ్, బొటాక్స్, పిల్లర్, యాక్నే ట్రీట్ మెంట్, త్రెడ్ లిఫ్ట్, హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్స్ తదితర చికిత్సలు, పీడియాట్రిక్ డెర్మటాలజీ కూడా అందుబాటులో ఉంది. అన్నారు.

Tfja Team

Recent Posts

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైల‌ర్‌.. హిందీతో పాటు త‌మిళ‌, తెలుగులోనూ…

10 hours ago

ఫిబ్రవరి 6, 2026న‌ ‘యుఫోరియా’ గ్రాండ్ రిలీజ్‌

బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ రూపొందిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘యుఫోరియా’. శ్రీమ‌తి రాగిణి గుణ స‌మ‌ర్ప‌ణ‌లో గుణ…

4 days ago

కోయంబత్తూరులోని ఈ యోగ కేంద్రం వద్దనున్న లింగ భైరవి సన్నిధిలో, పవిత్రమైన ‘భూత శుద్ధి వివాహం’ చేసుకున్న సమంత ప్రభు, రాజ్ నిడిమోరు

ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు మరియు చలనచిత్ర నిర్మాత, దర్శకుడు రాజ్ నిడిమోరు సోమవారం ఉదయం కోయంబత్తూరులోని ఈశా…

4 days ago

తల్లి చేతుల మీదుగా అవార్డులను అందుకున్న మధుర క్షణాల్ని గుర్తు చేసుకున్న సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్

సుప్రీం హీరో సాయి దుర్ఘ తేజ్ తాజాగా వేసిన పోస్ట్ గమనిస్తే తన తల్లిపై ఎంత ప్రేమ ఉందో మరోసారి…

3 weeks ago

“రాజు వెడ్స్ రాంబాయి” మీ హృదయాన్ని తాకే అందమైన ప్రేమ కథ – ట్రైలర్ లాంఛ్ లో హీరో అడివి శేష్

అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా "రాజు వెడ్స్ రాంబాయి". ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల…

3 weeks ago

‘దేవగుడి’ రియల్ స్టోరి.. కచ్చితంగా పెద్ద సక్సెస్ అవుతుంది – టీజర్ లాంచ్ వేడుకలో హీరో శ్రీకాంత్

కంటెంట్‌ను నమ్ముకుని చెబుతున్నా.. ‘దేవగుడి’తో సక్సెస్ కొడుతున్నాం - నిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డి పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్…

3 weeks ago