సంతోష్ కల్వచెర్ల, క్రిషేక పటేల్ జంటగా నటిస్తున్న సినిమా “ఆర్టిస్ట్”. ఈ సినిమాను ఎస్ జేకే ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై జేమ్స్ వాట్ కొమ్ము నిర్మిస్తున్నారు. రతన్ రిషి దర్శకత్వం వహిస్తున్నారు. “ఆర్టిస్ట్” మూవీ త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు ఈ సినిమా నుంచి ‘ఓ ప్రేమ ప్రేమ..’ లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు.
‘ఓ ప్రేమ ప్రేమ..’ పాటను మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలి బ్యూటిఫుల్ గా కంపోజ్ చేయగా.. రాంబాబు గోసాల మంచి లిరిక్స్ అందించారు. రమ్య బెహర ఆకట్టుకునేలా పాడారు. ‘ఓ ప్రేమ ప్రేమ..’ పాట ఎలా ఉందో చూస్తే… జారే కన్నీరే అడుగుతుందా ..నేరం ఏముందో చెప్పమంటూ.. నా ప్రేమే ఇలా ఓ ప్రశ్నయ్యేనా ..నా మౌనం ఇలా ఈ బదులిచ్చేనా..అంటూ ఎమోషనల్ గా సాగుతుందీ పాట.
ఒక వినూత్నమైన ప్రేమ కథతో “ఆర్టిస్ట్” సినిమా రూపొందుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన చూస్తూ చూస్తూ సాంగ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
నటీనటులు – సంతోష్ కల్వచెర్ల, క్రిషేక పటేల్, సత్యం రాజేశ్, ప్రభాకర్, వినయ్ వర్మ, తనికెళ్ల భరణి, భద్రమ్, తాగుబోతు రమేష్, సుదర్శన్. పి. కిరీటీ, వెంకీ మంకీ, సోనియా ఆకుల, స్నేహ, మాధురి శర్మ, తదితరులు
టెక్నికల్ టీమ్
ఎడిటర్ – ఆర్ఎం విశ్వనాథ్ కుచనపల్లి
సినిమాటోగ్రఫీ – చందూ ఏజే
మ్యూజిక్ – సురేష్ బొబ్బిలి
సౌండ్ డిజైన్ – సాయి మనీధర్ రెడ్డి
ఆర్ట్ – రవిబాబు దొండపాటి
ఫైట్ మైస్టర్ – దేవరాజు
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – సురేష్ బసంత్
ప్రొడక్షన్ కంట్రోలర్ – వాల్మీకి
లైన్ ప్రొడ్యూసర్ – కుమార్ రాజా
పీఆర్ఓ – జీ ఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)
డిజిటల్ – సినిమా క్రానికల్
ప్రొడ్యూసర్ – జేమ్స్ వాట్ కొమ్ము
స్టోరీ, డైరెక్షన్ – రతన్ రిషి
అవినాష్ తిరువీధుల హీరోగా, దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమా "వానర". ఈ చిత్రంలో సిమ్రాన్ చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. నందు…
వైవిధ్యమైన చిత్రం కలర్ ఫొటో, బ్లాక్బస్టర్ మూవీ ‘బెదురులంక 2012’ చిత్రాలను నిర్మించి అందరి దృష్టిని ఆకర్షించిన లౌక్య ఎంటర్టైన్మెంట్స్…
సాదలమ్మ ఫిల్మ్ ప్రొడక్షన్స్, బిల్వ స్టూడియోస్ బ్యానర్ల మీద నిఖిల్ ఎం. గౌడ నిర్మించిన చిత్రం ‘జిన్’. ఈ మూవీకి…
బేబి డమరి సమర్పణలో శ్రీ పద్మాయల ఎంటర్టైన్మెంట్స్ - శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం "ఎర్రచీర".…
వైవిధ్యమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కథానాయకుడు విశ్వక్ సేన్, హాస్య చిత్రాలకు చిరునామాగా మారిన దర్శకుడు కె.వి.…
శ్రోతలను ఉర్రుతలూగిస్తున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' తొలి గీతం ‘దేఖ్లేంగే సాలా’ 24 గంటల్లోనే 29.6 మిలియన్లకు పైగా వీక్షణలతో…