2019లో లైవ్-యాక్షన్ ది లయన్ కింగ్ బ్లాక్ బస్టర్ విజయాన్ని కొనసాగిస్తూ, విజువల్‌గా అద్భుతమైన లైవ్ యాక్షన్ ముఫాసా: ది లయన్ కింగ్ విడుదలకు సిద్ధంగా ఉంది. ‘ముఫాసా’కి సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్ ఇస్తున్నారు. ఆయనతో ప్రముఖ నటులు బ్రహ్మానందం పుంబా, అలీ టిమోన్ పాత్రలు వాయిస్ ఇస్తున్నారు.
రాజుకి సంబంధించిన పురాణ గాథను రఫీకి వివరిస్తున్నట్లు ట్రైలర్‌లో ప్రజెంట్ చేశారు. ఈ కథ ముఫాసా అనే ఆర్ఫన్ కబ్ ని, రాజ వారసత్వం కలిగిన దయగల సింహం టాకాను పరిచయం చేస్తుంది. వారు ఒక అద్భుతమైన బ్యాండ్ ఆఫ్ మిస్‌ఫిట్‌లతో గొప్ప జర్నీ ని ప్రారంభిస్తారు.
మహేష్ బాబు మ్యాజికల్ వాయిస్ ప్రత్యేక ఆకర్షణగా నిలవగా, బ్రహ్మానందం, అలీ స్వరాలు ప్లజెంట్ గా వున్నాయి.
దర్శకుడు బారీ జెంకిన్స్ డైరెక్షన్ లో వాల్ట్ డిస్నీ నిర్మించిన ముఫాసా: ది లయన్ కింగ్ డిసెంబర్ 20, 2024న ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు భాషల్లో ఇండియన్ థియేటర్లలో విడుదల కానుంది.
న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…
యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…
భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…
విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…
న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…
సంగీత దర్శకుడు, నటుడు, సింగర్ రఘు కుంచె టైటిల్ రోల్‌లో నటించిన చిత్రం "గేదెల రాజు". ఈ సినిమాలో రవి…