హృతిక్ శౌర్య, రవి, ఫ్లిక్ నైన్ స్టూడియోస్ ప్రొడక్షన్ నెం 1 మూవీ పవర్ ఫుల్ టైటిల్ ‘ఓటు’- ఫస్ట్ లుక్ విడుదల
హృతిక్ శౌర్య హీరోగా ఫ్లిక్ నైన్ స్టూడియోస్ ప్రొడక్షన్ నెం 1గా రవి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రానికి ‘ఓటు’ అనే పవర్ ఫుల్ టైటిల్ ఖరారు చేశారు. ‘చాలా విలువైనది’ అనేది ట్యాగ్ లైన్. ఫస్ట్ లుక్ చాలా ఆసక్తికరంగా వుంది. పేపర్ కట్స్ బ్యాక్ డ్రాప్ లో హీరో హృతిక్ శౌర్య సీరియస్ గా ఆలోచిస్తూ ఇంటెన్స్ లుక్ లో కనిపించారు.
ఈ చిత్రంతో హృతిక్ శౌర్య హీరోగా పరిచయం అవుతున్నారు. ఫస్ట్ లుక్ లో చాలా ప్రామెసింగ్ గా కనిపించారు. తన స్క్రీన్ ప్రెజెన్స్ డైనమిక్ గా వుంది.
ఈ చిత్రంలో హీరోయిన్ గా తన్వినేగి నటిస్తున్నారు. సినిమా షూటింగ్ మొత్తం పూర్తయింది. ఇప్పుడు ప్రమోషన్స్ ని కిక్ స్టార్ట్ చేశారు. ఫస్ట్ లుక్ సినిమాపై క్యూరియాసిటీని పెంచింది.
ఫ్లిక్ ఫిలిమ్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అగస్త్య సంగీతం అందిస్తున్నారు. ఎస్ రాజశేఖర్ డీవోపీ గా పని చేస్తున్న ఈ చిత్రానికి ప్రసాద్ ఎడిటర్. మోహన్ తాళ్లూరి ఆర్ట్ డైరెక్టర్ గా పని చేస్తున్న ఈ చిత్రానికి రామకృష్ణ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యుసర్.
తారాగణం: హృతిక్ శౌర్య, తన్వినేగి
సాంకేతిక విభాగం :
రచన, దర్శకత్వం : రవి
బ్యానర్ : ఫ్లిక్ నైన్ స్టూడియోస్
నిర్మాణం: ఫ్లిక్ ఫిలిమ్స్
సంగీతం: అగస్త్య
డీవోపీ : ఎస్ రాజశేఖర్
ఎడిటర్ : ప్రసాద్
ఆర్ట్ : మోహన్ తాళ్లూరి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యుసర్: రామకృష్ణ
పీఆర్వో : వంశీ శేఖర్
లవ్, ఎమోషన్, డ్రామా వంటి కమర్షియల్ ఎలిమెంట్స్‌తోపాటు చక్కటి సోషల్ మెసేజ్‌తో రూపొందిన చిత్రం ‘దండోరా’ ట్రైలర్ రిలీజ్ క్రిస్మస్…
అవినాష్ తిరువీధుల హీరోగా, దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమా "వానర". ఈ చిత్రంలో సిమ్రాన్ చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. నందు…
వైవిధ్యమైన చిత్రం కలర్ ఫొటో, బ్లాక్‌బస్టర్ మూవీ ‘బెదురులంక 2012’ చిత్రాలను నిర్మించి అందరి దృష్టిని ఆకర్షించిన లౌక్య ఎంటర్టైన్మెంట్స్…
సాదలమ్మ ఫిల్మ్ ప్రొడక్షన్స్, బిల్వ స్టూడియోస్ బ్యానర్‌ల మీద నిఖిల్ ఎం. గౌడ నిర్మించిన చిత్రం ‘జిన్’. ఈ మూవీకి…
బేబి డమరి సమర్పణలో శ్రీ పద్మాయల ఎంటర్టైన్మెంట్స్ - శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం "ఎర్రచీర".…
వైవిధ్యమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కథానాయకుడు విశ్వక్ సేన్, హాస్య చిత్రాలకు చిరునామాగా మారిన దర్శకుడు కె.వి.…