గ్నానసాగర్ ద్వారక అన్యమైన అంశాన్ని ఎంచుకున్నారు – టాలీవుడ్‌లో ఆయుధాల తయారీ కధ. ఆయన దర్శకత్వం మరియు రచన ప్రశంసనీయం. డైలాగులు శక్తివంతంగా ఉంటాయి. సుదీర్ బాబు పాత్రలో ఒదిగిపోయి అద్భుతమైన నటనను అందించారు. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ మరియు కుప్పం స్లాంగ్‌లో డైలాగ్ డెలివరీ ప్రధాన ఆకర్షణలు. సునీల్ కీలక పాత్ర పోషించి సినిమాకు విలువను కలిగించారు. మాల్విక శర్మ కూడా సుదీర్ బాబు ప్రేయసిగా తన పాత్రను చక్కగా పోషించారు.
జాతీయ స్థాయిలో ట్రెండింగ్
“హరోమ్ హరా” అమెజాన్ ప్రైమ్ వీడియోలో దేశవ్యాప్తంగా ట్రెండింగ్ అవుతోంది. కేవలం తెలుగు ప్రేక్షకులే కాక దేశవ్యాప్తంగా ఉన్న సినీమా ప్రేక్షకులు ఈ చిత్రాన్ని అమెజాన్ లో వారం రోజులుగా ట్రెండింగ్ లో కొనసాగిస్తున్నారు.
వినూత్న కథ, శక్తివంతమైన నటన మరియు అత్యున్నత నిర్మాణ విలువలతో ఈ సినిమా అందరినీ ఆకట్టుకుంటోంది. అమెజాన్ లో పాజిటివ్ రెస్పాన్స్ సినిమాకు మరింత ప్రచారం లభించింది.
తారాగణం: సుదీర్ బాబు, మాల్విక శర్మ, సునీల్
రచయిత, దర్శకుడు: గ్నానసాగర్ ద్వారక
నిర్మాత: సుమంత్ జి నాయుడు
సంగీతం: చైతన్ భరద్వాజ్
డిఓపీ: అరవింద్ విశ్వనాథన్
ఎడిటర్: రవితేజ గిరిజాల
బ్యానర్: శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్
డిజిటల్ ఆక్విజిషన్ పార్ట్నర్: బిగ్ ఫిష్ సినిమాస్
హరోంహర’ను అమెజాన్ ప్రైమ్ వీడియోలో చూడండి , ఈ ఉత్కంఠభరిత యాక్షన్ డ్రామా అసలు మిస్ అవ్వకండి.
యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…
భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…
విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…
న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…
సంగీత దర్శకుడు, నటుడు, సింగర్ రఘు కుంచె టైటిల్ రోల్‌లో నటించిన చిత్రం "గేదెల రాజు". ఈ సినిమాలో రవి…
లీడింగ్ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా మరో సరికొత్త వెబ్ సిరీస్ "పోచమ్మ" ను సబ్ స్క్రైబర్స్ ముందుకు…