దసరా బరిలో “బరాబర్ ప్రేమిస్తా”

దసరా బరిలో “బరాబర్ ప్రేమిస్తా” అంటూ
Cc క్రియేషన్స్ పతాకంపై చంద్రహాస్, మేఘన ముఖర్జీ హీరో హీరోయిన్లుగా సంపత్. వి. రుద్ర దర్శకత్వంలో గెడా చందు ,గాయత్రీ చిన్ని, వెంకటేశ్వరరావు సంయుక్తంగా నిర్మిస్తున్న లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్’ బరాబర్ ప్రేమిస్తా’. అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.


ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ”బరాబర్ ప్రేమిస్తా” చిత్రం ప్యూర్ విలేజ్ లవ్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా నిలుస్తుంది. మా హీరో చంద్రహాస, మేఘనా ముఖర్జీ యూత్ ని ఆకట్టుకునే లవర్స్ గా అద్భుతంగా నటించారు. ఆర్ఆర్ దృవన్ అందించిన సంగీతం ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ అవుతుంది .అలాగే సురేష్ గంగుల మంచి లిరిక్స్ అందించారు. ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ పనులన్నీ పూర్తి చేసుకుంటూ దసరా కానుకగా ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తు న్నాం. మా సినిమాను ప్రేక్షకులు ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాము.


చంద్రహాస్ ,మేఘనముఖర్జీ, అర్జున్ మహి, మురళీధర్ గౌడ్, రాజశేఖర్ అనింగి , మధు నందన్, అభయ్ నవీన్, మీసాల లక్ష్మణ్, బతిని కీర్తి లత, సునీత మనోహర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి స్టోరీ: తిరుపతి ఎంఏ, స్క్రీన్ ప్లే: సంపత్. వి . రుద్ర, తిరుపతి,డైలాగ్స్: రమేష్ రాయ్, లిరిక్స్ :సురేష్ గంగుల, ఆర్ట్ : బి .జగన్, ఎడిటర్: బొంతల నాగేశ్వర్ రెడ్డి, డిఓపి:వై .ఆర్ శేఖర్, మ్యూజిక్ :ఆర్ .ఆర్. దృవన్, పి ఆర్ ఓ: బి .వీరబాబు, నిర్మాతలు: గెడా చందు, గాయత్రీ చిన్ని , వెంకటేశ్వరరావు ,దర్శకత్వం: సంపత్. వి. రుద్ర

Tfja Team

Share
Published by
Tfja Team

Recent Posts

హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న”తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ నుంచి ‘గోపాల గోపాల’ సాంగ్ రిలీజ్

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…

7 hours ago

జూన్ 26న రానున్న మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘లెనిన్’.. అఖిల్ అక్కినేని పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్

యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…

4 days ago

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా అట్లీ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘రాకా’ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…

4 days ago

నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు బర్త్ డే విశెస్ చెబుతూ స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన “రణబాలి” మేకర్స్

విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…

1 week ago

హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న”తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ నుంచి ‘నిజమేనా’ లిరికల్ సాంగ్ రిలీజ్

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…

1 week ago

జర్నలిస్టు మిత్రుల చేతుల మీదుగా రఘుకుంచె “గేదెల రాజు” సినిమా ట్రైలర్ రిలీజ్, ఈ నెల 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

సంగీత దర్శకుడు, నటుడు, సింగర్‌ రఘు కుంచె టైటిల్‌ రోల్‌లో నటించిన చిత్రం "గేదెల రాజు". ఈ సినిమాలో రవి…

1 week ago