ఎస్ కే ఎమ్ ఎల్ మోషన్ పిక్చర్స్ పతాకంపై కాండ్రేగుల ఆదినారాయణ నిర్మాతగా, రామ్ గోపాల్ రత్నం దర్శకత్వంలో కావ్య కీర్తి సోలో క్యారెక్టర్ గా నటించిన సినిమా హలో బేబీ. ఈ చిత్రంలో కావ్య కీర్తి సోలోగా నటించడం విశేషం.
ప్రముఖ హీరో ఆది సాయికుమార్ ఈ చిత్రం ట్రైలర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..
ట్రైలర్ ను బట్టి చూస్తుంటే సోలో క్యారెక్టర్ తో ఒక సినిమా తీయడం చాలా మెచ్చుకోవలసిన విషయమని ఇప్పటికే ఎన్నో అవార్డులు పొందినటువంటి ఈ చిత్రం కచ్చితంగా మంచి హిట్ అవుతుందని హ్యాకింగ్ పై తీస్తున్నటువంటి మొదటి చిత్రంగా దీన్ని జనాలు గుర్తుంచుకుంటారని కొనియాడారు.
నిర్మాత కాండ్రేగుల ఆదినారాయణ మాట్లాడుతూ ఈ చిత్రం చాలా అద్భుతంగా వచ్చింది. త్వరలోనే చిత్రం రిలీజ్ కి రెడీ అవుతోంది. భారతదేశంలోనే మొట్టమొదటి హాకింగ్ చిత్రంగా ఇప్పటికే పురస్కారనంది, ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఫెస్టివల్, దాదా సాహెబ్ అవార్డులు ఈ సినిమాకి వచ్చాయని అన్నారు. ఈ సినిమా ఇంత అద్భుతంగా రావడానికి గల కారణం కెమెరామెన్ రమణ, ఎడిటర్ సాయిరాం తాటిపల్లి, మ్యూజిక్ డైరెక్టర్ సుకుమార్ పమ్మి మరియు మా చిత్రంలో నటించినటువంటి హీరోయిన్ కావ్య కీర్తి వలన ఈ చిత్రం అద్భుతంగా వచ్చిందని కొనియాడారు.
ప్రత్యేకంగా మా డైరెక్టర్ రామ్ గోపాల్ రత్నం చేసిన కృషి మరువలేనిది చాలా మరువని సంఘటనలు ఈ షూటింగ్ దశలోని జరిగాయి అని చెప్పుకొచ్చారు.
ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు…
డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 5 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. బ్లాక్ బస్టర్ టాక్…
వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్ కానిస్టేబుల్ కనకం. ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వం వహించారు.…
చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'నారి నారి నడుమ మురారి' జనవరి…
మెగాస్టార్ చిరంజీవి, హిట్ మెషిన్ అనిల్ రావిపూడి హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ 'మన శంకర వర ప్రసాద్ గారు' తో…
రాకింగ్ స్టార్ యష్ సెన్సేషనల్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’లో మెల్లిసా పాత్రలో రుక్మిణి…