నందమూరి జయకృష్ణ ‘బసవతారకరామ క్రియేషన్స్’ ప్రొడక్షన్ నెం 1గా తన కుమారుడు చైతన్య కృష్ణని హీరో గా పరిచయం చేస్తూ నిర్మిస్తున్న సీట్ ఎడ్జ్ ఎమోషనల్ థ్రిల్లర్ ‘బ్రీత్’. వైద్యో నారాయణో హరి అనేది ట్యాగ్ లైన్. ఈ చిత్రానికి వంశీకృష్ణ ఆకెళ్ళ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ‘బ్రీత్’ ప్రమోషనల్ కంటెంట్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.
తాజాగా మేకర్స్ ‘బ్రీత్’ విడుదల తేదిని అనౌన్స్ చేశారు. డిసెంబర్ 2న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. ఇటివలే విడుదలైన ఈ చిత్రం ట్రైలర్ కు టెర్రిఫిక్ రెస్పాన్స్ వచ్చింది. సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ సినిమా పై చాలా క్యురియాసిటీ పెంచింది. చైతన్యకృష్ణ ఇంటెన్స్ అండ్ డైనమిక్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నారు.
మార్క్ కె రాబిన్ అందించిన నేపధ్య సంగీతం చాలా ఎక్సయిటింగ్ గా వుంది. రాకేష్ హోసమణి విజువల్స్ థ్రిల్లింగ్ మూడ్ ని మరింత ఎలివేట్ చేశాయి. బి. నాగేశ్వర్ రెడ్డి ఎడిటింగ్ క్రిస్ప్ అండ్ షార్ప్ వుంది. బసవతారక రామ క్రియేషన్స్ నిర్మాణ విలువలు టాప్ క్లాస్ లో ఆకట్టుకున్నాయి.
తారాగణం: చైతన్యకృష్ణ, వైదిక సెంజలియా, వెన్నెల కిషోర్, కేశవ్ దీపక్, మధు నారాయణ్, ఎస్ఆర్ఎస్ ప్రసాద్, అయిషాని, సహస్ర, భద్రమ్, షేకింగ్ శేషు, జబర్దస్త్ అప్పారావు తదితరులు
రచన, దర్శకత్వం: వంశీకృష్ణ ఆకెళ్ల
నిర్మాత: నందమూరి జయకృష్ణ
బ్యానర్: బసవతారక రామ క్రియేషన్స్
డీవోపీ: రాకేష్ హోసమణి
సంగీతం: మార్క్ కె రాబిన్
ఎడిటర్: బొంతల నాగేశ్వర్ రెడ్డి
ఆర్ట్ డైరెక్టర్: భాస్కర్ ముదావత్
పీఆర్వో: వంశీ-శేఖర్
ధనుష్, కృతి సనన్ సూపర్బ్ కెమిస్ట్రీతో ఆకట్టుకుంటోన్న ‘అమరకావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైలర్.. హిందీతో పాటు తమిళ, తెలుగులోనూ…
బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ రూపొందిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘యుఫోరియా’. శ్రీమతి రాగిణి గుణ సమర్పణలో గుణ…
ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు మరియు చలనచిత్ర నిర్మాత, దర్శకుడు రాజ్ నిడిమోరు సోమవారం ఉదయం కోయంబత్తూరులోని ఈశా…
సుప్రీం హీరో సాయి దుర్ఘ తేజ్ తాజాగా వేసిన పోస్ట్ గమనిస్తే తన తల్లిపై ఎంత ప్రేమ ఉందో మరోసారి…
అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా "రాజు వెడ్స్ రాంబాయి". ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల…
కంటెంట్ను నమ్ముకుని చెబుతున్నా.. ‘దేవగుడి’తో సక్సెస్ కొడుతున్నాం - నిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డి పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్…