"నాటు నాటు" పాటకు అందించిన సాహిత్యానికి గాను ఆస్కార్ అవార్డు గెలిచి తెలుగు ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన లిరిసిస్ట్ చంద్రబోస్‌గారిని ఆయన నివాసంలో ఘనంగా సన్మానించారు తెలంగాణా…