Sunaina

‘సుందరకాండ’ నుంచి ‘బహుశ బాహుశ’ సాంగ్ రిలీజ్

హీరో నారా రోహిత్ ల్యాండ్‌మార్క్ 20వ మూవీ 'సుందరకాండ'తో అలరించడానికి రెడీ అవుతున్నారు. డెబ్యుటెంట్ వెంకటేష్ నిమ్మలపూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సందీప్ పిక్చర్ ప్యాలెస్…

3 months ago

Feel The Magic Of Love In The Voice Of Sid Sriram Rohith

Hero Nara Rohith is gearing up for his milestone 20th film Sundarakanda directed by debutant Venkatesh Nimmalapudi and produced by…

3 months ago

గచ్చిబౌలిలో ‘రిదా రేడియన్స్’ అనన్య నాగళ్ల

స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ ను ప్రారంభించిన సినీ నటి అనన్య నాగళ్ల ** కస్టమర్లకు 50 శాతం డిస్కౌంట్ తో ట్రీట్ మెంట్ ఇస్తాం :…

4 months ago

Ananya Nagalla inaugurated the ‘Rida Radiance’ Clinic

50% Discount on Treatments for Customers: CEO Syed Karishma A poet once said, "Beauty is joy, and joy is the…

4 months ago

‘సుందరకాండ’ అందరినీ ఎంటర్ టైన్ చేస్తుంది: నారా రోహిత్

నారా రోహిత్, వెంకటేష్ నిమ్మలపూడి, సందీప్ పిక్చర్ ప్యాలెస్ 'సుందరకాండ' ఫన్ ఫుల్ టీజర్ రిలీజ్ హీరో నారా రోహిత్ ల్యాండ్‌మార్క్ 20వ మూవీ 'సుందరకాండ'. డెబ్యుటెంట్…

4 months ago

Sundarakanda Fun-filled Teaser Unveiled

Hero Nara Rohith is coming up with his landmark 20th film Sundarakanda being directed by debutant Venkatesh Nimmalapudi, and produced…

4 months ago

Nara Rohith’s Sundarakanda Unveiled, Teaser Out Soon

Hero Nara Rohith is currently busy with the shoot of his landmark 20th film Sundarakanda which marks the directorial debut…

5 months ago

‘సుందరకాండ’ నుంచి నారా రోహిత్ బర్త్ డే స్పెషల్ పోస్టర్ రిలీజ్

హీరో నారా రోహిత్ ప్రస్తుతం వెంకటేష్ నిమ్మలపూడి దర్శకత్వంలో తన ల్యాండ్‌మార్క్ 20వ చిత్రం 'సుందరకాండ' షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. సందీప్ పిక్చర్ ప్యాలెస్ (SPP) బ్యానర్‌పై…

5 months ago

‘ఇంద్రాణి’ మాస్ మార్వెల్ లాంటి సినిమా : డైరెక్టర్ స్టీఫెన్ పల్లం

శ్రేయ్ మోషన్ పిక్చర్స్, స్టీఫెన్ పల్లం విజువల్స్ వండర్ 'ఇంద్రాణి' ట్రైలర్ గ్రాండ్ గా లాంచ్ యానీయా, అంకిత, అజయ్ ప్రధాన పాత్రలలో స్టీఫెన్ పల్లం స్వీయ…

7 months ago

విశాల్ ఎ వినోద్ కుమార్  లాఠీ ట్రైలర్ విడుదల

యాక్షన్ హీరో విశాల్ కథానాయకుడిగా ఏ వినోద్ కుమార్ దర్శకత్వంలో రానా ప్రొడక్షన్స్‌పై రాబోతున్న పాన్ ఇండియా మూవీ ‘లాఠీ’.  రమణ, నంద సంయుక్తగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన యాక్షన్‌ తో కూడిన ‘లాఠీ’ టీజర్‌ కు ట్రెమండస్  రెస్పాన్ వచ్చింది. తాజాగా మేకర్స్ థియేట్రికల్ ట్రైలర్‌ ని విడుదల చేశారు. తీవ్రంగా గాయపడిన విశాల్ డంప్ యార్డ్‌ లో నగ్నంగా నడుస్తున్నట్లుగా ట్రైలర్‌ ప్రారంభమైయింది. నేరస్థులను లాఠీ తో కొట్టడానికి తన పై అధికారుల నుండి ఆదేశాలు పొందేందుకు ఇష్టపడే నిజాయితీ గల పోలీసు అధికారిగా విశాల్ పరిచమయ్యారు. ''మీ లాంటి వాళ్ళని చేతికి లాఠీ ఇచ్చి కొట్టమంటే..  అది మాకు పై అధికారులు ఇచ్చే ఆర్డర్ కాదురా.. ఆఫర్'' అని విశాల్ చెప్పిన డైలాగ్ తన పాత్రలోని ఇంటెన్స్ ని తెలియజేస్తోంది. నిజాయితీగా నిర్వహించే తన కర్తవ్యం.. అతనికి కష్టాలను తెచ్చిపెడుతుంది. సునైనా విశాల్ భార్యగా నటించింది. ట్రైలర్ లో రొమాంటిక్ పార్ట్ కూడా చూపించారు. వీరికి 10 ఏళ్ల బాబు కూడా వున్నాడు. ట్రైలర్   సినిమాలోని అన్ని అంశాలను చూపించింది. అయితే యాక్షన్ పార్ట్ మన దృష్టిని ఆకర్షిస్తుంది. నిర్మాణంలో ఉన్న భవనంలో భారీ స్టంట్ సన్నివేశాలు మైండ్ బ్లోయింగ్ గా వున్నాయి. విశాల్ ఇంటెన్స్ రోల్ లో కనిపించగా..  సునైనా కూల్‌ క్యారెక్టర్ లో కనిపించింది. బాలసుబ్రమణియన్ వండర్ ఫుల్ ఫ్రేమ్‌లు, యువన్ శంకర్ రాజా అద్భుతమైన బిజియం  ట్రైలర్ కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ట్రైలర్‌ తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. డిసెంబర్ 22న 'లాఠీ' అన్ని భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది. తారాగణం: విశాల్, సునైనా సాంకేతిక విభాగం: దర్శకత్వం: ఎ వినోద్ కుమార్ నిర్మాతలు: రమణ, నంద బ్యానర్: రానా ప్రొడక్షన్స్ రచన: పొన్ పార్థిబన్ సంగీతం: యువన్ శంకర్ రాజా డీపీవో: బాలసుబ్రమణియన్ స్టంట్స్: పీటర్ హెయిన్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: బాల గోపి పీఆర్వో: వంశీ-శేఖర్

2 years ago