దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల తన సినిమాల్లో ప్లజంట్ ట్యూన్‌లు ఉండేలా చూసుకుంటారు. ఇప్పుడు ఆయన దర్శకత్వంలో విరాట్ కర్ణ, ప్రగతి శ్రీవాస్తవ ప్రధాన పాత్రలు పోషిస్తున్న చిత్రం…