Duniya Vijay

అల్లు అర్జున్ గారిని బాలకృష్ణ గారి స్వర్ణోత్సవ వేడుకలకు ఆహ్వానం

నందమూరి బాలకృష్ణ గారు సినీ రంగ ప్రవేశం చేసి 50 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా సెప్టెంబర్ 1న హైదరాబాద్ హైటెక్స్ నోవోటెల్ హోటల్లో తెలుగు సినీ…

4 months ago

తమిళ్, మలయాళం, కన్నడ ఇండస్ట్రీ సెలబ్రిటీలను, బాలకృష్ణ గారి స్వర్ణోత్సవ వేడుకలకు ఆహ్వానం

నందమూరి బాలకృష్ణ గారు సినీ రంగ ప్రవేశం చేసి 50 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా సెప్టెంబర్ 1న హైదరాబాద్ హైటెక్స్ నోవోటెల్ హోటల్లో తెలుగు సినీ…

4 months ago

Tamil, Malayalam and Kannada Industry Celebrities Invited to Balakrishna’s Golden Jubilee Celebrations

On the occasion of Nandamuri Balakrishna's 50 years of entering the film industry, a grand celebration has been planned by…

4 months ago

‘వీరసింహారెడ్డి’ 54 సెంటర్లలో 50 రోజుల పూర్తి

'Veerasimha Reddy' completed 50 days in 54 centersNatasimha Nandamuri Balakrishna Veerasimha Reddy movie has a successful 50 day run in…

2 years ago

నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని, మైత్రీ మూవీ మేకర్స్ ‘వీరసింహారెడ్డి’ సెకండ్ సింగిల్ ‘సుగుణ సుందరి’ లిరికల్ వీడియో టైం లాక్

గాడ్ అఫ్ మాసస్ నటసింహ నందమూరి బాలకృష్ణ, బ్లాక్‌బస్టర్ మేకర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'వీరసింహారెడ్డి'లో గతంలో ఎన్నడూ లేని…

2 years ago

అనంతపురం షూటింగ్ షెడ్యూల్ ప్రారంభించిన ‘వీరసింహారెడ్డి’

నటసింహ నందమూరి బాలకృష్ణ, గోప్‌చంద్ మలినేనిల మాస్ యాక్షన్ ఎంటర్‌ టైనర్ వీరసింహారెడ్డి.  గోపీచంద్ మలినేని ఈ చిత్రాన్ని పక్కా కమర్షియల్ ఎంటర్‌ టైనర్‌ గా తెరకెక్కిస్తున్నారు. సినిమాకు సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రేపటి నుండి అనంతపురం షూటింగ్ షెడ్యూల్ ప్రారంభం కానుంది.  అనంతపురంలోని పెన్నా అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం, ఉరవకొండ, పెనుగొండ ఫోర్ట్ తదితర ప్రదేశాల్లో చిత్రానికి సంబధించిన కీలక సన్నివేశాలని చిత్రీకరించనున్నారు.మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై భారీ ఎత్తున రూపొందుతున్న ఈ చిత్రంలో శృతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. దునియా విజయ్, వరలక్ష్మి శరత్‌కుమార్ ఇతరకీలక పాత్రలు పోషిస్తున్నారు. బాలకృష్ణ ,గోపీచంద్ మలినేని చిత్రాలకు బ్లాక్ బస్టర్ ఆల్బమ్‌ లను అందించిన సంగీత సంచలనం ఎస్ థమన్ ఈ చిత్రానికిసంగీతం అందిస్తున్నారు. రిషి పంజాబీ సినిమాటోగ్రఫర్ గా పని చేస్తున్నారు.మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు. స్టార్ రైటర్ సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ అందించగా, నవీన్ నూలి ఎడిటర్ గా, ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్నారు. చందు రావిపాటి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి ఫైట్ మాస్టర్స్ గా రామ్-లక్ష్మణ్ పని చేస్తున్నారు.ఇప్పటికే విడుదలైన టీజర్, టైటిల్ టీజర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఎప్పుడెప్పుడా అని ప్రేక్షకులు భారీ అంచనాలతో ఎదురుచూస్తున్న 'వీరసింహారెడ్డి' 2023 సంక్రాంతికి ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌ గా విడుదల కానుంది. నటీనటులు: నందమూరి బాలకృష్ణ, శృతి హాసన్, దునియా విజయ్, వరలక్ష్మి శరత్‌కుమార్, చంద్రిక రవి (స్పెషల్ నంబర్) తదితరులు. సాంకేతిక విభాగం: కథ, స్క్రీన్‌ప్లే , దర్శకత్వం: గోపీచంద్ మలినేని నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై రవిశంకర్ బ్యానర్: మైత్రీ మూవీ మేకర్స్ సంగీతం: థమన్ డివోపీ: రిషి పంజాబీ ఎడిటర్: నవీన్ నూలి ప్రొడక్షన్ డిజైనర్: ఏఎస్ ప్రకాష్ డైలాగ్స్: సాయి మాధవ్ బుర్రా ఫైట్స్: రామ్-లక్ష్మణ్, వెంకట్ సిఈవో: చిరంజీవి (చెర్రీ) కో-డైరెక్టర్: కుర్రా రంగారావు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: చందు రావిపాటి లైన్ ప్రొడ్యూసర్: బాల సుబ్రమణ్యం కెవివి పబ్లిసిటీ: బాబా సాయి కుమార్ మార్కెటింగ్: ఫస్ట్ షో…

2 years ago

#NBK107 టైటిల్ ‘వీరసింహా రెడ్డి’, 2023 విడుదల

నటసింహ నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్‌ లో తెరకెక్కుతున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ  #NBK107 కి పవర్ ఫుల్ టైటిల్ ఖరారైయింది. మాస్ యాక్షన్ ఎంటర్‌ టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి 'వీరసింహారెడ్డి' టైటిల్ ని ఖరారు చేశారు. టైటిల్‌ను వేలాది మంది అభిమానుల సమక్షంలో భారీగా లాంచ్ చేశారు. కర్నూలు కొండా రెడ్డి బురుజుపై 3డి టైటిల్ పోస్టర్‌ను లాంచ్ చేశారు మేకర్స్. మాస్ యాక్షన్ ఎంటర్‌ టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి 'వీరసింహారెడ్డి' యాప్ట్ టైటిల్. 'సింహా'పేరుతొ  బాలకృష్ణ చేసిన మెజారిటీ సినిమాలు భారీ బ్లాక్‌ బస్టర్‌ లుగా నిలిచాయి. టైటిల్ పోస్టర్ కూడా చాలా ఇంపాక్ట్ ఫుల్ గా వుంది.  టైటిల్ పోస్టర్ లో బాలకృష్ణ ఫెరోషియస్ గా కనిపించారు. పోస్టర్ పై  గర్జించే సింహం బాలకృష్ణ క్యారెక్టర్ నిప్రతిబింబిస్తుంది.టైటిల్ పోస్టర్ లో బాలకృష్ణ ప్రత్యేకంగా రూపొందించిన ఆయుధంతో వేటకు సిద్ధమైన సింహంలా కనిపిస్తున్నారు. పులిచెర్ల 4 కిలోమీటర్ల మైల్ స్టోన్ కనిపిస్తోంది.  టైటిల్ పోస్టర్  సినిమా పై  భారీ బజ్ పెంచింది,  ఇప్పటికే ఫస్ట్ లుక్‌తో పాటు ఫస్ట్‌ హంట్‌ కి  భారీ స్పందన  వచ్చింది. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ చిత్రాన్ని 2023 సంక్రాంతికి విడుదల చేస్తున్నట్లు టైటిల్ పోస్టర్ ద్వారా వెల్లడించారు నిర్మాతలు. శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో దునియా విజయ్, వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. బాలకృష్ణ ,గోపీచంద్ మలినేని చిత్రాలకు బ్లాక్ బస్టర్ ఆల్బమ్‌లను అందించిన సంగీత సంచలనం ఎస్ థమన్ NBK107కి  సంగీతం అందిస్తున్నారు. రిషి పంజాబీ సినిమాటోగ్రఫర్ గా పని చేస్తున్నారు.మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు.  స్టార్ రైటర్ సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ అందించగా, నవీన్ నూలి ఎడిటర్ గా, ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్నారు. చందు రావిపాటి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి ఫైట్ మాస్టర్స్ గా రామ్-లక్ష్మణ్ పని చేస్తున్నారు. నటీనటులు: నందమూరి బాలకృష్ణ, శృతి హాసన్, దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్, చంద్రిక రవి (స్పెషల్ నంబర్) తదితరులు. సాంకేతిక విభాగం కథ, స్క్రీన్‌ప్లే , దర్శకత్వం: గోపీచంద్ మలినేని నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై రవిశంకర్ బ్యానర్: మైత్రీ మూవీ మేకర్స్ సంగీతం: థమన్ డివోపీ: రిషి పంజాబీ ఎడిటర్: నవీన్ నూలి ప్రొడక్షన్ డిజైనర్: ఏఎస్ ప్రకాష్ డైలాగ్స్: సాయి మాధవ్ బుర్రా ఫైట్స్: రామ్-లక్ష్మణ్ సిఈవో: చిరంజీవి (చెర్రీ) కో-డైరెక్టర్: కుర్రా రంగారావు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: చందు రావిపాటి…

2 years ago

#NBK107 title released on 21st October

Natasimha Nandamuri Balakrishna and mass director Gopichand Malineni’s crazy project NBK107 is one of the most awaited movies. The film…

2 years ago

#NBK107 కీలక షెడ్యూల్ ఇస్తాంబుల్ (టర్కీ)లో ప్రారంభం

నటసింహ నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్  ఎంటర్‌టైనర్‌  #NBK107 షూటింగ్ తిరిగి ప్రారంభమైంది. తాజాగా ఈ…

2 years ago