తెలుగులో ట్రెండింగ్….కన్నడలో సూపర్ హిట్ "ఏమిటో మాయ మంత్రమేమది జింకలా పరిగెత్తేనే…." యువ ప్రతిభాశాలి తేజ్ నటిస్తూ కన్నడ-తెలుగు భాషల్లో దర్శకత్వం వహిస్తున్న వినూత్న ద్విభాషా చిత్రం…