దళపతి విజయ్ 67, లోకేష్ కనగరాజ్ ల క్రేజీ ప్రాజెక్ట్ కాస్టింగ్, సాంకేతిక ప్రమాణాలు, నిర్మాణ విలువల పరంగా భారీగా ఉండబోతోంది. 7 స్క్రీన్ స్టూడియో పతాకంపై…
7 స్క్రీన్ స్టూడియో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ మీకు అందిస్తున్నందుకు ఎంతో ఆనందంగా వుంది. మాస్టర్, వారిసు బ్లాక్ బస్టర్ విజయాల్ని అందుకున్న తర్వాత…