సత్యనారాయణ పాలడుగు బ్యానర్: ఫ్లై హై సినిమాస్ సంగీతం: పవన్ సాహిత్యం: మహేష్ పోలోజు & పవన్ డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: శ్రీనివాస్ బెజుగం ఎడిటర్: బొంతల నాగేశ్వర రెడ్డి కొరియోగ్రఫీ: మొయిన్ మాస్టర్
అజయ్ ఘోష్, చాందినీ చౌదరి ప్రముఖ పాత్రలు పోషించిన చిత్రం ‘మ్యూజిక్ షాప్ మూర్తి’. మంచి కాన్సెప్ట్, కంటెంట్‌తో రాబోతోన్న ఈ చిత్రాన్ని ఫ్లై హై సినిమాస్‌పై…